Download Mahakal Shani Mrityunjaya Stotra Telugu PDF
You can download the Mahakal Shani Mrityunjaya Stotra Telugu PDF for free using the direct download link given at the bottom of this article.
File name | Mahakal Shani Mrityunjaya Stotra Telugu PDF |
No. of Pages | 11 |
File size | 170 KB |
Date Added | Feb 20, 2023 |
Category | Religion |
Language | Telugu |
Source/Credits | Drive Files |
Overview of Mahakal Shani Mrityunjaya Stotra
“Shri Mahakala Shanimrityunjaya” is a combination of two powerful mantras from Hinduism – the Mahakala Mantra and the Maha Mrityunjaya Mantra.
The Mahakala Mantra is dedicated to Lord Mahakala, who is a manifestation of Lord Shiva and is worshipped for protection and strength. The Mahakala Mantra is “Om Krishnaya Mahakalaya Namah”, and is chanted to invoke the blessings of Lord Mahakala.
The Maha Mrityunjaya Mantra, as mentioned earlier, is a powerful mantra dedicated to Lord Shiva and is chanted for protection and healing. The mantra is “Om Tryambakam Yajamahe, Sugandhim Pushti-Vardhanam, Urvarukamiva Bandhanan, Mrityor Mukshiya Maamritat”.
The combination of these two mantras, “Shri Mahakala Shanimrityunjaya”, is considered to be a potent combination that can provide protection from negativity and evil forces, as well as offer strength and healing to those who chant it.
శ్రీమహాకాలశనిమృత్యుంజయస్తోత్రం
అథః ధ్యానం .
నీలాద్రిశోభాంచితదివ్యమూర్తిః ఖడ్గీ త్రిదండీ శరచాపహస్తః .
శంభుర్మహాకాలశనిః పురారిర్జయత్యశేషాసుర నాశకారీ ..
అథః వినియోగః .
ఓం అస్య శ్రీమహాకాలశనిమృత్యుంజయ స్తోత్రమంత్రస్య
పిప్పలాదిఋషిరనుష్టుప్ఛందో మహాకాలశనిర్దేవతా శం బీజమాయసో శక్తిః
కాలపురుషాయేతి కీలకం మమాకాలాపమృత్యునివారణార్థే పాఠే వినియోగః ..
అథ ఋష్యాదిన్యాసః –
ఓం పిప్పలాదఋషయే నమః శిరసి .
ఓం అనుష్టుపఛందసే నమః ముఖే .
ఓం మహాకాలశని దేవతాయై నమః హృదే .
ఓం శం బీజాయ నమః గుహ్యే .
ఓం ఆయసీ శక్తయే నమః పాదయోః .
ఓం కాలపురుషం కీలకాయ నమః నాభౌ .
ఓం వినియోగాయ నమః సర్వాంగే ..
అథ కరన్యాసః –
ఓం పిప్పలాదఋషయే నమః అంగుష్ఠాభ్యాం నమః .
ఓం అనుష్టుపఛందసే నమః తర్జనీభ్యాం నమః .
ఓం మహాకాలశనిదేవతాయై నమః మధ్యమాభ్యాం నమః .
ఓం శం బీజాయ నమః అనామికాభ్యాం నమః .
ఓం ఆయసీ శక్తయే నమః కనిష్ఠికాభ్యాం నమః .
ఓం కాలపురుషం కీలకాయ నమః కరతలకరపృష్ఠాభ్యాం నమః ..
అథ హృదయన్యాసః –
ఓం పిప్పలాదఋషయే హృదయాయ నమః .
ఓం అనుష్టుపఛందసే శిరసే స్వాహా .
ఓం మహాకాలశనిదేవతాయై శిఖాయై వషట్ .
ఓం శం బీజే కవచాయ హుం .
ఓం ఆయసీ శక్తయే నేత్రత్రయాయ వౌషట్ .
ఓం కాలపురుషాయ అస్త్రాయ ఫట్ ..
అథ దేహన్యాసః –
ఓం మహోగ్రం మూర్ధ్ని . ఓం వైవస్వతం ముఖే . ఓం మందం గలే .
ఓం మహాగ్రహం బాహవోః . ఓం మహాకాలం హృదయే . ఓం కృశతనుం గుహ్యే .
ఓం తుడుచరం జాన్వో . ఓం శనైశ్చరం పాదయోః ..
ఓం శ్రీ గణేశాయ నమః . ఓం శ్రీ శనైశ్చరాయ నమః ..
అథ శనైశ్చరమృత్యుంజయస్తోత్రం .
ఓం మహాకాలశనిమృత్యుంజాయాయ నమః .
నీలాద్రీశోభాంచితదివ్యమూర్తిః ఖడ్గో త్రిదండీ శరచాపహస్తః .
శంభుర్మహాకాలశనిః పురారిర్జయత్యశేషాసురనాశకారీ .. 1..
మేరుపృష్ఠే సమాసీనం సామరస్యే స్థితం శివం .
ప్రణమ్య శిరసా గౌరీ పృచ్ఛతిస్మ జగద్ధితం .. 2..
పార్వత్యువాచ –
భగవన్ ! దేవదేవేశ ! భక్తానుగ్రహకారక ! .
అల్పమృత్యువినాశాయ యత్త్వయా పూర్వ సూచితం .. 3..
తదేవత్వం మహాబాహో ! లోకానాం హితకారకం .
తవ మూర్తి ప్రభేదస్య మహాకాలస్య సాంప్రతం .. 4..
శనేర్మృత్యుంజయస్తోత్రం బ్రూహి మే నేత్రజన్మనః .
అకాల మృత్యుహరణమపమృత్యు నివారణం .. 5..
శనిమంత్రప్రభేదా యే తైర్యుక్తం యత్స్తవం శుభం .
ప్రతినామ చథుర్యంతం నమోంతం మనునాయుతం .. 6..
శ్రీశంకర ఉవాచ –
నిత్యే ప్రియతమే గౌరి సర్వలోక-హితేరతే .
గుహ్యాద్గుహ్యతమం దివ్యం సర్వలోకోపకారకం .. 7..
శనిమృత్యుంజయస్తోత్రం ప్రవక్ష్యామి తవఽధునా .
సర్వమంగలమాంగల్యం సర్వశత్రు విమర్దనం .. 8..
సర్వరోగప్రశమనం సర్వాపద్వినివారణం .
శరీరారోగ్యకరణమాయుర్వృద్ధికరం నృణాం .. 9..
యది భక్తాసి మే గౌరీ గోపనీయం ప్రయత్నతః .
గోపితం సర్వతంత్రేషు తచ్ఛ్రణుష్వ మహేశ్వరీ ! .. 10..
ఋషిన్యాసం కరన్యాసం దేహన్యాసం సమాచరేత్ .
మహోగ్రం మూర్ఘ్ని విన్యస్య ముఖే వైవస్వతం న్యసేత్ .. 11..
గలే తు విన్యసేన్మందం బాహ్వోర్మహాగ్రహం న్యసేత్ .
హృది న్యసేన్మహాకాలం గుహ్యే కృశతనుం న్యసేత్ .. 12..
జాన్వోమ్తూడుచరం న్యస్య పాదయోస్తు శనైశ్చరం .
ఏవం న్యాసవిధి కృత్వా పశ్చాత్ కాలాత్మనః శనేః .. 13..
న్యాసం ధ్యానం ప్రవక్ష్యామి తనౌ శ్యార్వా పఠేన్నరః .
కల్పాదియుగభేదాంశ్చ కరాంగన్యాసరుపిణః .. 14..
కాలాత్మనో న్యసేద్ గాత్రే మృత్యుంజయ ! నమోఽస్తు తే .
మన్వంతరాణి సర్వాణి మహాకాలస్వరుపిణః .. 15..
భావయేత్ప్రతి ప్రత్యంగే మహాకాలాయ తే నమః .
భావయేత్ప్రభవాద్యబ్దాన్ శీర్షే కాలజితే నమః .. 16..
నమస్తే నిత్యసేవ్యాయ విన్యసేదయనే భ్రువోః .
సౌరయే చ నమస్తేఽతు గండయోర్విన్యసేదృతూన్ .. 17..
శ్రావణం భావయేదక్ష్ణోర్నమః కృష్ణనిభాయ చ .
మహోగ్రాయ నమో భార్దం తథా శ్రవణయోర్న్యసేత్ .. 18..
నమో వై దుర్నిరీక్ష్యాయ చాశ్వినం విన్యసేన్ముఖే .
నమో నీలమయూఖాయ గ్రీవాయాం కార్తికం న్యసేత్ .. 19..
మార్గశీర్ష న్యసేద్-బాహ్వోర్మహారౌద్రాయ తే నమః .
ఊర్ద్వలోక-నివాసాయ పౌషం తు హృదయే న్యసేత్ .. 20..
నమః కాలప్రబోధాయ మాఘం వై చోదరేన్యసేత్ .
మందగాయ నమో మేఢ్రే న్యసేర్ద్వఫాల్గునం తథా .. 21..
ఊర్వోర్న్యసేచ్చైత్రమాసం నమః శివోస్భవాయ చ .
వైశాఖం విన్యసేజ్జాన్వోర్నమః సంవర్త్తకాయ చ .. 22..
జంఘయోర్భావయేజ్జ్యేష్ఠం భైరవాయ నమస్తథా .
ఆషాఢం పాద్యోశ్చైవ శనయే చ నమస్తథా .. 23..
కృష్ణపక్షం చ క్రూరాయ నమః ఆపాదమస్తకే .
న్యసేదాశీర్షపాదాంతే శుక్లపక్షం గ్రహాయ చ .. 24..
నయసేన్మూలం పాదయోశ్చ గ్రహాయ శనయే నమః .
నమః సర్వజితే చైవ తోయం సర్వాంగులౌ న్యసేత్ .. 25..
న్యసేద్-గుల్ఫ-ద్వయే విశ్వం నమః శుష్కతరాయ చ .
విష్ణుభం భావయేజ్జంఘోభయే శిష్టతమాయ తే .. 26..
జానుద్వయే ధనిష్ఠాం చ న్యసేత్ కృష్ణరుచే నమః .
ఊరుద్వయే వారుర్ణాన్న్యసేత్కాలభృతే నమః .. 27..
పూర్వభాద్రం న్యసేన్మేఢ్రే జటాజూటధరాయ చ .
పృష్ఠఉత్తరభాద్రం చ కరాలాయ నమస్తథా .. 28..
రేవతీం చ న్యసేన్నాభో నమో మందచరాయ చ .
గర్భదేశే న్యసేద్దస్త్రం నమః శ్యామతరాయ చ .. 29..
నమో భోగిస్రజే నిత్యం యమం స్తనయుగే న్యసేత్ .
న్యేసత్కృత్తికాం హృదయే నమస్తైలప్రియాయ చ .. 30..
రోహిణీం భావయేద్ధస్తే నమస్తే ఖడ్గధారీణే .
మృగం న్యేసతద్వామ హస్తే త్రిదండోల్లసితాయ చ .. 31..
దక్షోర్ద్ధ్వ భావయేద్రౌద్రం నమో వై బాణధారిణే .
పునర్వసుమూర్ద్ధ్వ నమో వై చాపధారిణే .. 32..
తిష్యం న్యసేద్దక్షబాహౌ నమస్తే హర మన్యవే .
సార్పం న్యసేద్వామబాహౌ చోగ్రచాపాయ తే నమః .. 33..
మఘాం విభావయేత్కంఠే నమస్తే భస్మధారిణే .
ముఖే న్యసేద్-భగర్క్ష చ నమః క్రూరగ్రహాయ చ .. 34..
భావయేద్దక్షనాసాయామర్యమాణశ్వ యోగినే .
భావయేద్వామనాసాయాం హస్తర్క్షం ధారిణే నమః .. 35..
త్వాష్ట్రం న్యసేద్దక్షకర్ణే కృసరాన్న ప్రియాయ తే .
స్వాతీం న్యేసద్వామకర్ణే నమో బృహ్మమయాయ తే .. 36..
విశాఖాం చ దక్షనేత్రే నమస్తే జ్ఞానదృష్టయే .
మైత్రం న్యసేద్వామనేత్రే నమోఽన్ధలోచనాయ తే .. 37..
శాక్రం న్యసేచ్చ శిరసి నమః సంవర్తకాయ చ .
విష్కుంభం భావయేచ్ఛీర్షేసంధౌ కాలాయ తే నమః .. 38..
ప్రీతియోగం భ్రువోః సంధౌ మహామందం ! నమోఽస్తు తే .
నేత్రయోః సంధావాయుష్మద్యోగం భీష్మాయ తే నమః .. 39..
సౌభాగ్యం భావయేన్నాసాసంధౌ ఫలాశనాయ చ .
శోభనం భావయేత్కర్ణే సంధౌ పిణ్యాత్మనే నమః .. 40..
నమః కృష్ణయాతిగండం హనుసంధౌ విభావయేత్ .
నమో నిర్మాంసదేహాయ సుకర్మాణం శిరోధరే .. 41..
ధృతిం న్యసేద్దక్షవాహౌ పృష్ఠే ఛాయాసుతాయ చ .
తన్మూలసంధౌ శూలం చ న్యసేదుగ్రాయ తే నమః .. 42..
తత్కూర్పరే న్యసేదగండే నిత్యానందాయ తే నమః .
వృద్ధిం తన్మణిబంధే చ కాలజ్ఞాయ నమో న్యసేత్ .. 43..
ధ్రువం తద్ఙ్గులీ-మూలసంధౌ కృష్ణాయ తే నమః .
వ్యాఘాతం భావయేద్వామబాహుపృష్ఠే కృశాయ చ .. 44..
హర్షణం తన్మూలసంధౌ భుతసంతాపినే నమః .
తత్కూర్పరే న్యసేద్వజ్రం సానందాయ నమోఽస్తు తే .. 45..
సిద్ధిం తన్మణిబంధే చ న్యసేత్ కాలాగ్నయే నమః .
వ్యతీపాతం కరాగ్రేషు న్యసేత్కాలకృతే నమః .. 46..
వరీయాంసం దక్షపార్శ్వసంధౌ కాలాత్మనే నమః .
పరిఘం భావయేద్వామపార్శ్వసంధౌ నమోఽస్తు తే .. 47..
న్యసేద్దక్షోరుసంధౌ చ శివం వై కాలసాక్షిణే .
తజ్జానౌ భావయేత్సిద్ధిం మహాదేహాయ తే నమః .. 48..
సాధ్యం న్యసేచ్చ తద్-గుల్ఫసంధౌ ఘోరాయ తే నమః .
న్యసేత్తదంగులీసంధౌ శుభం రౌద్రాయ తే నమః .. 49..
న్యసేద్వామారుసంధౌ చ శుక్లకాలవిదే నమః .
బ్రహ్మయోగం చ తజ్జానో న్యసేత్సద్యోగినే నమః .. 50..
ఐంద్రం తద్-గుల్ఫసంధౌ చ యోగాఽధీశాయ తే నమః .
న్యసేత్తదంగులీసంధౌ నమో భవ్యాయ వైధృతిం .. 51..
చర్మణి బవకరణం భావయేద్యజ్వనే నమః .
బాలవం భావయేద్రక్తే సంహారక ! నమోఽస్తు తే .. 52..
కౌలవం భావయేదస్థ్ని నమస్తే సర్వభక్షిణే .
తైత్తిలం భావయేన్మసి ఆమమాంసప్రియాయ తే .. 53..
గరం న్యసేద్వపాయాం చ సర్వగ్రాసాయ తే నమః .
న్యసేద్వణిజం మజ్జాయాం సర్వాంతక ! నమోఽస్తు తే .. 54..
విర్యేవిభావయేద్విష్టిం నమో మన్యూగ్రతేజసే .
రుద్రమిత్ర ! పితృవసువారీణ్యేతాంశ్చ పంచ చ .. 55..
ముహూర్తాంశ్చ దక్షపాదనఖేషు భావయేన్నమః .
ఖగేశాయ చ ఖస్థాయ ఖేచరాయ స్వరుపిణే .. 56..
పురుహూతశతమఖే విశ్వవేధో-విధూంస్తథా .
ముహూర్తాంశ్చ వామపాదనఖేషు భావయేన్నమః .. 57..
సత్యవ్రతాయ సత్యాయ నిత్యసత్యాయ తే నమః .
సిద్ధేశ్వర ! నమస్తుభ్యం యోగేశ్వర ! నమోఽస్తు తే .. 58..
వహ్నినక్తంచరాంశ్చైవ వరుణార్యమయోనకాన్ .
ముహూర్తాంశ్చ దక్షహస్తనఖేషు భావయేన్నమః .. 59..
లగ్నోదయాయ దీర్ఘాయ మార్గిణే దక్షదృష్టయే .
వక్రాయ చాతిక్రూరాయ నమస్తే వామదృష్టయే .. 60..
వామహస్తనఖేష్వంత్యవర్ణేశాయ నమోఽస్తు తే .
గిరిశాహిర్బుధ్న్యపూషాజపష్ద్దస్త్రాంశ్చ భావయేత్ .. 61..
రాశిభోక్త్రే రాశిగాయ రాశిభ్రమణకారిణే .
రాశినాథాయ రాశీనాం ఫలదాత్రే నమోఽస్తు తే .. 62..
యమాగ్ని-చంద్రాదితిజవిధాతృంశ్చ విభావయేత్ .
ఊర్ద్ధ్వ-హస్త-దక్షనఖేష్వత్యకాలాయ తే నమః .. 63..
తులోచ్చస్థాయ సౌమ్యాయ నక్రకుంభగృహాయ చ .
సమీరత్వష్టజీవాంశ్చ విష్ణు తిగ్మ ద్యుతీన్నయసేత్ .. 64..
ఊర్ధ్వ-వామహస్త-నఖేష్వన్యగ్రహ నివారిణే .
తుష్టాయ చ వరిష్ఠాయ నమో రాహుసఖాయ చ .. 65..
రవివారం లలాటే చ న్యసేద్-భీమదృశే నమః .
సోమవారం న్యసేదాస్యే నమో మృతప్రియాయ చ .. 66..
భౌమవారం న్యసేత్స్వాంతే నమో బ్రహ్మ-స్వరుపిణే .
మేఢ్రం న్యసేత్సౌమ్యవారం నమో జీవ-స్వరుపిణే .. 67..
వృషణే గురువారం చ నమో మంత్ర-స్వరుపిణే .
భృగువారం మలద్వారే నమః ప్రలయకారిణే .. 68..
పాదయోః శనివారం చ నిర్మాంసాయ నమోఽస్తు తే .
ఘటికా న్యసేత్కేశేషు నమస్తే సూక్ష్మరుపిణే .. 69..
కాలరుపిన్నమస్తేఽస్తు సర్వపాపప్రణాశకః !.
త్రిపురస్య వధార్థాంయ శంభుజాతాయ తే నమః .. 70..
నమః కాలశరీరాయ కాలనున్నాయ తే నమః .
కాలహేతో ! నమస్తుభ్యం కాలనందాయ వై నమః .. 71..
అఖండదండమానాయ త్వనాద్యంతాయ వై నమః .
కాలదేవాయ కాలాయ కాలకాలాయ తే నమః .. 72..
నిమేషాదిమహాకల్పకాలరుపం చ భైరవం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 73..
దాతారం సర్వభవ్యానాం భక్తానామభయంకరం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 74..
కర్త్తారం సర్వదుఃఖానాం దుష్టానాం భయవర్ధనం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 75..
హర్త్తారం గ్రహజాతానాం ఫలానామఘకారిణాం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 76..
సర్వేషామేవ భూతానాం సుఖదం శాంతమవ్యయం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 77..
కారణం సుఖదుఃఖానాం భావాఽభావ-స్వరుపిణం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 78..
అకాల-మృత్యు-హరణఽమపమృత్యు నివారణం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 79..
కాలరుపేణ సంసార భక్షయంతం మహాగ్రహం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 80..
దుర్నిరీక్ష్యం స్థూలరోమం భీషణం దీర్ఘ-లోచనం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 81..
గ్రహాణాం గ్రహభూతం చ సర్వగ్రహ-నివారణం .
మృత్యుంజయం మహాకాలం నమస్యామి శనైశ్చరం .. 82..
కాలస్య వశగాః సర్వే న కాలః కస్యచిద్వశః .
తస్మాత్త్వాం కాలపురుషం ప్రణతోఽస్మి శనైశ్చరం .. 83..
కాలదేవ జగత్సర్వం కాల ఏవ విలీయతే .
కాలరుపం స్వయం శంభుః కాలాత్మా గ్రహదేవతా .. 84..
చండీశో రుద్రడాకిన్యాక్రాంతశ్చండీశ ఉచ్యతే .
విద్యుదాకలితో నద్యాం సమారుఢో రసాధిపః .. 85..
చండీశః శుకసంయుక్తో జిహ్వయా లలితః పునః .
క్షతజస్తామసీ శోభీ స్థిరాత్మా విద్యుతా యుతః .. 86..
నమోఽన్తో మనురిత్యేష శనితుష్టికరః శివే .
ఆద్యంతేఽష్టోత్తరశతం మనుమేనం జపేన్నరః .. 87..
యః పఠేచ్ఛ్రణుయాద్వాపి ధ్యాత్త్వా సంపూజ్య భక్తితః .
తస్య మృత్యోర్భయం నైవ శతవర్షావధిప్రియే !.. 88..
జ్వరాః సర్వే వినశ్యంతి దద్రు-విస్ఫోటకచ్ఛుకాః .
దివా సౌరిం స్మరేత్ రాత్రౌ మహాకాలం యజన్ పఠేత .. 89..
జన్మర్క్షే చ యదా సౌరిర్జపేదేతత్సహస్రకం .
వేధగే వామవేధే వా జపేదర్ద్ధసహస్రకం .. 90..
ద్వితీయే ద్వాదశే మందే తనౌ వా చాష్టమేఽపి వా .
తత్తద్రాశౌ భవేద్యావత్ పఠేత్తావద్దినావధి .. 91..
చతుర్థే దశమే వాఽపి సప్తమే నవపంచమే .
గోచరే జన్మలగ్నేశే దశాస్వంతర్దశాసు చ .. 92..
గురులాఘవజ్ఞానేన పఠేదావృత్తిసంఖ్యయా .
శతమేకం త్రయం వాథ శతయుగ్మం కదాచన .. 93..
ఆపదస్తస్య నశ్యంతి పాపాని చ జయం భవేత్ .
మహాకాలాలయే పీఠే హ్యథవా జలసన్నిధౌ .. 94..
పుణ్యక్షేత్రేఽశ్వత్థమూలే తైలకుంభాగ్రతో గృహే .
నియమేనైకభక్తేన బ్రహ్మచర్యేణ మౌనినా .. 95..
శ్రోతవ్యం పఠితవ్యం చ సాధకానాం సుఖావహం .
పరం స్వస్త్యయనం పుణ్యం స్తోత్రం మృత్యుంజయాభిధం .. 96..
కాలక్రమేణ కథితం న్యాసక్రమ సమన్వితం .
ప్రాతఃకాలే శుచిర్భూత్వా పూజాయాం చ నిశాముఖే .. 97..
పఠతాం నైవ దుష్టేభ్యో వ్యాఘ్రసర్పాదితో భయం .
నాగ్నితో న జలాద్వాయోర్దేశే దేశాంతరేఽథవా .. 98..
నాఽకాలే మరణం తేషాం నాఽపమృత్యుభయం భవేత్ .
ఆయుర్వర్షశతం సాగ్రం భవంతి చిరజీవినః .. 99..
నాఽతః పరతరం స్తోత్రం శనితుష్టికరం మహత్ .
శాంతికం శీఘ్రఫలదం స్తోత్రమేతన్మయోదితం .. 100..
తస్మాత్సర్వప్రయత్నేన యదీచ్ఛేదాత్మనో హితం .
కథనీయం మహాదేవి ! నైవాభక్తస్య కస్యచిత్ .. 101..
.. ఇతి మార్తండభైరవతంత్రే మహాకాలశనిమృత్యుంజయస్తోత్రం సంపూర్ణం .
![Mahakal Shani Mrityunjaya Stotra Telugu PDF](https://pdfdiary.in/wp-content/uploads/2023/02/Mahakal-Shani-Mrityunjaya-Stotra-Telugu-PDF.png)